ఇన్సులేషన్ ఎలక్ట్రికల్ టేప్ – నలుపు రంగు

1.వైర్లను సురక్షితంగా ఇన్సులేట్ చేస్తుంది 2.షార్ట్ సర్క్యూట్లు, షాక్‌ల నుంచి రక్షిస్తుంది. 3.బలంగా, దీర్ఘకాలం నిలబడుతుంది.
₹14.00
బదిలీ
*
*
చేరవేయు విధానం
పేరు
అంచనా డెలివరీ ఆన్
ధర
షిప్పింగ్ ఎంపికలు లేవు
Shares:
  • నీరు, తేమ, దుమ్ము నుంచి రక్షిస్తుంది
    ఇండోర్ మరియు సాధారణ అవుట్‌డోర్ ఉపయోగాలకు బాగుంటుంది.

  • ఫ్లేమ్-రిటార్డెంట్ గుణం
    అగ్రి ప్రమాదం జరిగినప్పుడు మంటలు వ్యాపించకుండా సహాయపడుతుంది.

  • మృదువుగా, సులభంగా చుట్టుకోవచ్చు
    జాయింట్లు, ముడివేళ్లు, మూలలు వంటి చోట్ల సులభంగా చుట్టబడుతుంది.

  • చిన్న పాడైన వైర్లు/కవర్‌ను తాత్కాలికంగా రిపేర్ చేయవచ్చు
    చిన్న కట్లను కప్పటానికి ఉపయోగపడుతుంది.

  • బ్లాక్ కలర్ వల్ల neat‌గా కనిపిస్తుంది
    ఎక్కువగా వైర్ల రంగుకు మ్యాచ్ అవుతుంది.

నమోదిత వినియోగదారులు మాత్రమే సమీక్షలను వ్రాయగలరు