3. రంగులు కాపాడుతుంది ఫాబ్రిక్ కలర్ ఫేడ్ అవకుండా కాపాడుతుంది, దుస్తులు కొత్తలా కనిపిస్తాయి.
4. స్టాటిక్ క్లింగ్ తగ్గుతుంది దుస్తులు ఒకదానికొకటి అంటుకునే సమస్య తగ్గుతుంది.
5. ఇస్త్రీ చేయడం సులభం దుస్తులు సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి ఇస్త్రీ చేయడం ఈజీ అవుతుంది.
6. ఫాబ్రిక్ ఆయుష్షు పెరుగుతుంది దుస్తుల గుణం కాపాడుతాయి, ఎక్కువ రోజుల పాటు మన్నుతాయి