మోటరోలా g45 5G (బ్రిలియంట్ బ్లూ, 128 GB) (8 GB RAM)

అమ్మకందారు: Priyanka Mobiles
ఈ విభాగంలో వేగవంతమైన ప్రాసెసర్‌తో వేగవంతమైన 5G ఫోన్. మోటో g45 5G స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు LPDDR4X మెమరీతో పనిచేస్తుంది.
పాత ధర: ₹14,999.00
₹10,999.00
బదిలీ
*
*
చేరవేయు విధానం
పేరు
అంచనా డెలివరీ ఆన్
ధర
షిప్పింగ్ ఎంపికలు లేవు
Shares:

5G పవర్, స్నాప్‌డ్రాగన్ ఫోర్స్‌తో!

Snapdragon 6s Gen 3 ప్రాసెసర్ & LPDDR4X మెమరీ
బ్లేజింగ్ స్పీడ్ 5G అనుభూతి, సూపర్ స్మూత్ గేమింగ్, పవర్‌ఫుల్ మల్టీటాస్కింగ్ — అన్నీ ఒక్క ఫోన్‌లో!
లైట్‌నింగ్ ఫాస్ట్ డౌన్‌లోడ్స్, లో లైట్ ఫొటోగ్రఫీకి అదిరిపోయే క్లారిటీ, మరియు అన్‌స్టాపబుల్ ఎఫిషియన్సీ — ఇది నిజమైన 5G beast!


వీగన్ లెదర్ డిజైన్ — లగ్జరీని చేతిలో పడేసుకోండి

ప్రీమియం వీగన్ లెదర్ ఫినిష్ — స్టైలిష్ లుక్కు, సాఫ్ట్ ఇన్‌హ్యాండ్ ఫీల్.
స్లిమ్ బాడీ (కేవలం 8mm), కేవలం 183g తూగింపు.
ఇంకా? IP52 వాటర్-రెపెలెంట్ డిజైన్ – అందం, స్టైల్, ప్రొటెక్షన్ అన్నీ కలిసిన ఫోన్ ఇది.


13 5G బ్యాండ్స్ — మీరు చూసిన వేగంగా కాదు, ఇది మోటో వేగం!

  • 13 5G బ్యాండ్స్‌తో సెగ్మెంట్‌లో బెస్ట్ కనెక్టివిటీ

  • VoNR సపోర్ట్, 4x క్యారియర్ అగ్రిగేషన్, 4x4 MIMO
    ఈ ఫీచర్లతో మీకు ల్యాగ్ అనే మాటే లేదు.
    4K స్ట్రీమింగ్, హై స్పీడ్ డౌన్‌లోడ్స్, క్లారిటీతో వీడియో కాల్స్ — అన్నీ ఉచితంగా వస్తాయి😉


120Hz డిస్‌ప్లే — స్మూత్‌కి సరికొత్త నిర్వచనం

  • 6.5 అంగుళాల (16.51 సెం.మీ.) HD+ డిస్‌ప్లే

  • 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్
    గేమింగ్, స్క్రోల్ చేయడం, వీడియో వీక్షణ – ఏది చేసినా ఓ సూపర్ ఫ్లూయిడ్ అనుభూతి.
    ఇది 20:9 అస్పెక్ట్ రేషియోతో, నాచ్ లెస్ డిజైన్ మరియు గోరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తోంది.

ఉత్పత్తుల లక్షణాలు
ఆట్రిబ్యూట్:లక్షణ విలువ రకం
మొబైల్ సమాచారం
ర్యామ్|రోమ్8 జీబీ ర్యామ్ | 128 జీబీ రోమ్ | 1 టెరాబైట్ వరకు విస్తరించగల నిల్వ సామర్థ్యం
డిస్‌ప్లే16.51 సెంటీమీటర్లు (6.5 అంగుళాలు) HD+ డిస్ప్లే
కెమెరా50MP + 2MP | 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ5000 mAh బ్యాటరీ
ప్రాసెసర్స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్
నమోదిత వినియోగదారులు మాత్రమే సమీక్షలను వ్రాయగలరు