రియల్‌మీ P3 Pro 5G (నెబ్యులా గ్లో, 256 GB) (8 GB RAM)
స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 5G చిప్‌సెట్‌తో, మీ ఫోన్ వేగవంతమైన పనితీరు, మెరుగైన విద్యుత్ సామర్థ్యం మరియు సున్నితమైన స్మార్ట్‌ఫోన్ అనుభవం కోసం అతుకులు లేని మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. గేమింగ్, స్ట్రీమింగ్ మరియు యాప్‌ల మధ్య మారడం మరింత సులభంగా మరియు అతుకులు లేకుండా ఆనందించండి.
పాత ధర: ₹30,999.00
₹20,999.00

Snapdragon 7s Gen 3 చిప్‌సెట్
Snapdragon 7s Gen 3 5G చిప్‌సెట్‌తో మీ ఫోన్ వేగవంతమైన పనితీరును, మెరుగైన పవర్ ఎఫిషెన్సీని మరియు నిరవధిక మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది. గేమింగ్, స్ట్రీమింగ్, యాప్స్ మారడం వంటి అన్ని పనులు ఇక మరింత సాఫీగా, నిరాంతరంగా జరుగుతాయి.

గ్లో ఇన్ ది డార్క్ డిజైన్
ఇది చీకట్లో కూడా మెరిసేలా ఉంటుంది! గ్లో ఇన్ ది డార్క్ డిజైన్‌తో మీ ఫోన్‌కి ప్రత్యేకత చేకూరుతుంది. ఇది కేవలం స్టయిలిష్‌గానే కాక, చీకట్లో సులభంగా కనిపించేటలా కూడా ఉంటుంది – రోజు లేదా రాత్రి అయినా మెరిసిపోతుంది.

క్వాడ్ కర్వ్ ఎడ్జ్‌ఫ్లో డిస్‌ప్లే
ఎడ్జ్-టు-ఎడ్జ్ విజువల్స్‌కి సిద్ధం అవ్వండి! అద్భుతమైన క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో మీ అనుభవం మరింత దృఢంగా, చక్కగా మారుతుంది. మృదువైన వంచుకలు (curved edges) మీ చేతిలో హోల్డింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాక, ఫోన్‌కి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. స్క్రోలింగ్, స్వైపింగ్, వీడియోలు చూస్తే అసలైన స్మూత్ ఫీల్‌ను ఇస్తుంది.

6000 mAh బ్యాటరీ / 80W ఫాస్ట్ ఛార్జ్
పవర్ ఫుల్ బ్యాటరీకి ఫాస్ట్ ఛార్జింగ్ జోడైతే, ఆట, వీడియోలు, పని అన్నీ నిరాటంకంగా సాగిపోతాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే గంటలపాటు బ్యాకప్ – ఇక ఛార్జింగ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

Sony IMX896 OIS కెమెరా
ప్రొఫెషనల్ స్థాయిలో మీ జ్ఞాపకాలను బంధించండి! Sony IMX896 OIS కెమెరా సహాయంతో తక్కువ లైట్లోనూ స్పష్టమైన ఫోటోలు, క్లారిటీతో కూడిన వీడియోలు తీర్చిదిద్దవచ్చు. సెల్ఫీ అయినా, నేచర్ షాట్ అయినా – ప్రతీ క్లిక్ ప్రీమియంగా అనిపిస్తుంది.

AI స్నాప్ మోడ్
గమనించకుండా మిస్సయ్యే మెహతమైన క్షణాల కోసం ఇది బెస్ట్! AI Snap మోడ్ ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్‌లను క్లియర్‌గా, బ్లర్ లేకుండా బంధించడంలో సహాయపడుతుంది. స్పోర్ట్స్, పెట్స్, యాక్షన్ సీన్స్ – ఎటువంటి మవ్మెంట్ అయినా ఖచ్చితంగా క్లిక్ అవుతుంది.

IP69 ధూళి మరియు నీటి నిరోధకత
ఒక పవర్‌ఫుల్ డివైస్‌కు సరిపోయేలా డిజైన్ – రూయి, వర్షం, పొడి లేదా కఠినమైన వాతావరణం అయినా, IP69 రేటింగ్‌తో మీ ఫోన్ ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా, ఇది రెడీగా ఉంటుంది.