వాటర్ మెలోన్ గింజలు 250 గ్రా

అమ్మకందారు: Sai Ganesh Dryfruits
ఒకప్పుడు ఉపయోగం లేని వి అని భావించిన పుచ్చకాయ గింజలు, ఇప్పుడు పుష్కలమైన పోషకాలతో నిండి ఉన్న ఆహారంగా గుర్తింపు పొందాయి. వీటిని ఉమ్మేయకుండా, వేయించి లేదా మొలకెత్తించి తింటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.
₹200.00
బదిలీ
*
*
చేరవేయు విధానం
పేరు
అంచనా డెలివరీ ఆన్
ధర
షిప్పింగ్ ఎంపికలు లేవు
Shares:

✅ శరీరానికి అవసరమైన ప్రోటీన్ సమృద్ధిగా అందిస్తాయి.
ఇనుము, మాగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉంటాయి.
✅ హృదయానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి.
✅ శక్తి స్థాయులను పెంచి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
✅ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
✅ చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
✅ ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.

నమోదిత వినియోగదారులు మాత్రమే సమీక్షలను వ్రాయగలరు