16.94 సెం.మీ. (6.67") FHD+ AMOLED డిస్ప్లేహై స్క్రీన్-టు-బాడీ రేషియోతో, అల్ట్రా-స్లిమ్ డిజైన్ కలయికలోమీ చేతుల్లోనే ఒక అద్భుతమైన విజువల్ అనుభూతి!
స్మూత్ ప్లేబ్యాక్
విస్తృత వీక్షణ కోణం
రంగులు గాఢంగా, తేడాగా – హై కాంట్రాస్ట్ కలర్స్
లైట్ & డార్క డీటెయిల్స్ తో దీపమైన వ్యూయింగ్ అనుభవం
ప్రతి క్షణాన్ని స్పష్టతతో, అందంగా బంధించండి.
ఉల్ట్రా HD ఇమేజింగ్ సిస్టమ్
డిస్టోర్షన్ లేని, సహజమైన బ్యూటీ
ఒక్క క్లిక్‌తోనే మీరు స్టారే!
2x పోర్ట్రెయిట్ మోడ్ – ముఖాకృతిని ఆకర్షణీయంగా చూపిస్తూ డిస్టోర్షన్‌ను తొలగిస్తుంది
AI Aura Light – స్కిన్ టోన్‌ను మెరుగుపరచి, మీ ఫీచర్లను హైలైట్ చేస్తుంది
AI Erase – ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లోని వ్యర్థ అంశాలను తొలగించండి
వెలుతురు ఉన్న చోట్ల, ఒక్కో ఐలాష్ కూడా స్పష్టంగా కనిపించేలా32MP హై-డెఫినిషన్ సెల్ఫీ కెమెరా.
ప్రతి సెల్ఫీ బ్యూటిఫుల్‌గా, క్లారిటీతో
మీ నైజమైన మెరుపును ప్రపంచానికి చూపించండి
80W ఫాస్ట్ ఛార్జింగ్ – ఆలస్యంగా లేచినా, తక్కువ టైంలో ఫుల్ బ్యాటరీ
స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ 2.0
మీ ఛార్జింగ్ హ్యాబిట్స్‌ను గుర్తించి
ఆప్టిమైజ్డ్ స్ట్రాటజీతో బ్యాటరీ లైఫ్‌ను పొడిగిస్తుంది
స్క్రీన్ ఆన్/ఆఫ్ అయినా చార్జింగ్ బాగా జరుగుతుంది
ధూళి నుండి రిసీవర్, ఛార్జింగ్ పోర్ట్‌లను రక్షణ
Wet Touch టెక్నాలజీ – తడి చేతులతో కూడా స్క్రీన్ సరిగ్గా స్పందిస్తుంది
వర్షంలో లేదా అత్యవసర సమయంలో కూడా రిక్విక్ యాక్సెస్
ఆడియో బూస్టర్ తో మూడింతల వాల్యూమ్
Hi-Res ఆడియో సర్టిఫికేషన్ – వైర్డ్ హెడ్‌ఫోన్లలో ప్రీమియం సౌండ్
మరింత స్పష్టత, డెప్త్, మరియు సినిమాటిక్ అనుభవం
4nm ఆధునిక టెక్నాలజీ తో అధిక పనితీరు మరియు తక్కువ పవర్ వినియోగం
Kryo CPU తో గరిష్టంగా 2.2GHz స్పీడ్
డే టు డే యూజ్ నుంచి గేమింగ్ వరకు హ్యాసిల్-ఫ్రీ పనితీరు
Extended RAM 3.0 – యాప్‌ల మధ్య వేగంగా స్విచ్ చేయండి
RAM Saver – యాప్‌ల సైజ్‌ను కాంప్రెస్ చేసి మెమరీ ఖాళీ చేయండి
App Retainer – చివర్లో వదిలిన యాప్ అదే ఇంటర్‌ఫేస్ తో తిరిగి ఓపెన్ అవుతుంది